-
"We were able to have very good connectivity, bandwidth with all the 972 police stations that we have. With that kind of capacity, which is already available. It should not be theoretically difficult to have one state one police station."- Mr D Gautam Sawang @APPOLICE100 pic.twitter.com/LkLAAzGcqm
— SKOCH Group (@skochgroup) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">"We were able to have very good connectivity, bandwidth with all the 972 police stations that we have. With that kind of capacity, which is already available. It should not be theoretically difficult to have one state one police station."- Mr D Gautam Sawang @APPOLICE100 pic.twitter.com/LkLAAzGcqm
— SKOCH Group (@skochgroup) March 20, 2021"We were able to have very good connectivity, bandwidth with all the 972 police stations that we have. With that kind of capacity, which is already available. It should not be theoretically difficult to have one state one police station."- Mr D Gautam Sawang @APPOLICE100 pic.twitter.com/LkLAAzGcqm
— SKOCH Group (@skochgroup) March 20, 2021
రాష్ట్ర పోలీసు శాఖ ఒకే రోజు వరుసగా వివిధ జాతీయ స్థాయి సంస్థల నుంచి కీలక అవార్డులను అందుకుంది. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ కు దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనకుగాను ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఐసీసీఐ ఉత్తమ స్టేట్ అవార్డును రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది.
అనేక విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి పోలీసింగ్, పబ్లిక్ సేఫ్టీలో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చిన దేశ డీజీపీల్లో... ఉత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్ కు అవార్డు ప్రకటించారు.
ఐసీజేఎస్ (ఇంటెరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం)లోని అన్ని మూల స్తంభాలను అనుసంధానించడంలో అత్యున్నత ప్రతిభ కనపరిచి దేశంలోనే.. ఏపీ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. వర్చువల్ విధానం ద్వారా గౌతం సవాంగ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, హోంమంత్రి సుచరిత డీజీపీకి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: