జగన్ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కమిటీ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది. నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.
సీఎం జగన్పై అనంతపురం, గుంటూరు జిల్లాలో గతంలో దాఖలైన కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
ఇదీ చదవండి: