ETV Bharat / city

Capital Protest: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు: అమరావతి ఐకాస - అమరావతి నిరసనలు

Amaravati JAC Capital Protest: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస స్పష్టం చేసింది. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది.

అమరావతి ఐకాస
అమరావతి ఐకాస
author img

By

Published : Jan 11, 2022, 9:42 PM IST

Amaravati JAC Capital Protest: ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్​తో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస స్పష్టం చేసింది. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది.

  • ఈనెల 13న రాయపూడిలో అమరావతి ఉద్యమ రంగవల్లిక
  • ఈనెల 14న మందడంలో ఐకాస కార్యక్రమాలు, అమరావతి ఉద్యమ సెగలు పేరుతో బోగి మంటలు, అమరవీరులకు నివాళులు
  • ఈనెల 15న తుళ్లూరులో రైతులు, మహిళల నిరసనలు, ఆంధ్రుల క్రాంతి కోసం అమరావతి సమర సంక్రాంతి పేరుతో నిరసనలు
  • ఈనెల 15న వీధినాటకం, గాలిపటాలు, వంటా వార్పు
  • ఈనెల 16న వెలగపూడిలో 'అమరావతి వెలుగు' పేరుతో నిరసనలు

ఇదీ చదవండి

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా.. బోరుపాలెం గ్రామస్థుల తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.