ETV Bharat / city

'అమరావతి అంశంలో మా అభ్యంతరాలపై కేంద్రానికి లేఖ రాశాం' - కేంద్ర హోంశాఖకు అమరావతి జేఏసీ లేఖ వార్తలు

రాజధాని విషయానికి సంబంధించి... కేంద్ర హోంశాఖకు 5 పేజీల లేఖ రాశానని అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్ శాస్త్రి తెలిపారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లపై హోం శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు.

amaravathi jac chairment gvr shastry on affidavits

author img

By

Published : Sep 10, 2020, 7:52 PM IST

అమరావతి అంశంలో మూడు అఫిడవిట్ల సమర్పణపై విచారణ జరపాలని హోంశాఖను అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి కోరారు. అఫిడవిట్ల సమర్పణలో తమ అభ్యంతరాలపై సమీక్షిస్తామని చెప్పారని.. మూడు అఫిడవిట్లను నేరుగా ఏజీకి పంపారా? లేదా? అని అడిగినట్లు శాస్త్రి పేర్కొన్నారు.

మూడు అఫిడవిట్లలో అంశాల పునరావృతంపై వివరణ కోరినట్టు తెలిపారు. అఫిడవిట్లతో అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారని... తమ అభ్యంతరాలపై ఉన్నతస్థాయి భేటీ ఏర్పాటు చేశామని శాస్త్రి వివరించారు.

ఇదీ చదవండి:

రాజధానిపై రాష్ట్రానిదే ఫైనల్.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.