రాజధాని అమరావతికి మద్దతుగా రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియజేసేందుకే ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ఐకాస నాయకులు తెలియజేశారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని మార్చడం సబబు కాదన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ - రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్
రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ ఏర్పాటు చేశారు. ప్రజలంతా అమరావతే కోరుకుంటున్నంట్లు తెలిపింది ఐకాస. తెదేపా మాత్రమే నిరసనలు చేస్తుందనడం సమంజసం కాదని ఐకాస నేతలు తెలిపారు.
![రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ amaravath-praja-ballot-in-guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5752845-thumbnail-3x2-ballot.jpg?imwidth=3840)
amaravath-praja-ballot-in-guntur
రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్
రాజధాని అమరావతికి మద్దతుగా రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియజేసేందుకే ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ఐకాస నాయకులు తెలియజేశారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని మార్చడం సబబు కాదన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్
AP_GNT_05_18_AMARAVATH_PRAJA_BALLOT_AVB_9727010
Reporter : SAIKUMAR (EJS TRINEE)
Camera : ALI
యాంకర్ (..)
అమరావతి మద్దతుగా రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో
గుంటూరు నగరంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రజలంతా అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని జేఎసీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తెలిపారు. రాజధాని తరలింపు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని కేవలం కొన్ని పార్టీలకు, కొన్ని సామాజిక వర్గాలకు అపాదిస్తూ దుష్పచారం చేయటాన్ని తప్పుబట్టారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని మార్చడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం మేల్కోని ప్రజాభిప్రాయం ప్రకారం అమరావతిలో పరిపాలన కొనసాగించాలని కోరారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ అభిప్రాయాలను తెలియజేశారు.
బైట్ -1 కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ తెదేపా ఇంచార్జ్