ఇదీ చదవండి:
'వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు.. మరో ఆరేడు నెలలు పట్టొచ్చు' - అమరావతిపై సుప్రీంకోర్టు కామెంట్స్
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయం తేలేందుకు మరో ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఈ విషయం మళ్లీ హైకోర్టు ముందుకు వచ్చిందని... ఈ విషయంపై 90కి పైగా పిటిషన్లు దాఖలైనందున అన్నింటినీ కలిపి విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇదో పెద్ద న్యాయ పోరాటంగా మిగిలిపోనుందంటున్న న్యాయవాది నర్రా శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
నర్రా శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి