అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ.. మాజీమంత్రికి సంఘీభావంగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. 'ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు' హ్యాష్‌టాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో తొలిస్థానంలో నిలిచింది. ఈ హ్యాష్ టాగ్ దేశంలోనే అత్యధిక ఆదరణ పొందినదిగా ప్రథమ స్థానంలో ఉంది.

ఇవీ చదవండి: వైకాపా ప్రభుత్వ టెర్రరిజం పరాకాష్టకు చేరింది: చంద్రబాబు