ETV Bharat / city

తెలంగాణ: నాలుగంతస్తుల మేడపై నుంచి దూకిన యువతి - జనగామ నేర వార్తలు

మతి స్థిమితం లేని ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన యువతి నాలుగంతస్తుల మేడపై నుంచి దూకింది. స్వల్పగాయాలపాలైన ఆమెను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ: నాలుగంతస్తుల మేడపై నుంచి దూకిన యువతి

author img

By

Published : Jan 12, 2021, 7:15 PM IST

తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి నాలుగంతస్తుల మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట విద్యుత్ తీగకు తగిలి.. రేకుల పై నుంచి.. కింద ఉన్న ఆటోలో పడడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడింది.

తెలంగాణ: నాలుగంతస్తుల మేడపై నుంచి దూకిన యువతి

ఆమెను జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేనట్లు ప్రవర్తిస్తోందని.. అందుకు మందులు కూడా వాడుతున్నామని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: దోపిడీ దొంగల బీభత్సం... ఒకేసారి 6 ఇళ్లలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.