గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ క్వారంటైన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో రాష్ట్రానికి చెందిన 8మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వీరంతా దిల్లీలో మత ప్రార్థనలకు హాజరైనట్టు అధికారులు గుర్తించారు. గతంలో విదేశాల్లో ప్రయాణించారని సమాచారం. వీరి బృందానికి చెందిన మరింతమందిని గుర్తించేందుకు సూరత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో మరో 32 మందికి కరోనా.. 143కు చేరిన పాజిటివ్ కేసులు