- హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు.. ప్రెస్ క్లబ్‌పై రాళ్ల దాడి
సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. వైకాపా సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అనుచరుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు ప్రెస్‌క్లబ్ వద్ద ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.
- కటారి హేమలత పట్ల పోలీసుల తీరు దారుణం.. ఆ అధికారులపై చర్యలకు తెదేపా డిమాండ్
మాజీ మేయర్ కటారి హేమలత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తెదేపా నేతలు ఖండించారు. ఆమెపై పోలీసుల తీరును నిరసిస్తూ.. తెదేపా శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కటారి హేమలతకు న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీకి వినతపత్రం అందజేశారు.
- ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. రూ.2లకే భోజనం అందిస్తున్న అభిమానులు
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుని విదేశాల్లోని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో పేదలకు చేదోడుగా నిలుస్తున్నారు. నిరుపేదల ఆకలి తిర్చటానికి..2 రూపాయలకే అన్నదానానికి శ్రీకారం చుట్టారు.
- 'అలాంటి పిటిషన్ వేసే ముందు ఆలోచించాలి..'
కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటాయన్న హైకోర్టు.. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది.. లేకుంటే.. పిటిషనర్ రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
- డీఎంకే ఎంపీ కుమారుడు అరెస్ట్.. భాజపా ఆందోళనలు ఉద్రిక్తం
డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కుమారుడు సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య ప్రస్తుతం భాజపా ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తమ నేత అరెస్ట్‌కు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా శ్రేణులు ధర్నాకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ! అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం రద్దు
అన్నాడీఎంకే పార్టీలో ద్వంద్వ నాయకత్వం రద్దు అయినట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత షణ్ముగం. గురువారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం తెలపక పోవడం వల్ల రద్దు అయినట్లు తెలిపారు.
- పాక్ సంపన్నులపై పిడుగు.. 'సూపర్ ట్యాక్స్' పేరిట 10% పన్ను
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ దివాలా దిశగా సాగుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు ప్రజలపై అదనపు భారం మోపుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు 30 రూపాయలు పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
- కార్లకు ఇకపై 'స్టార్ రేటింగ్స్'.. కేంద్రం కొత్త రూల్స్!
దేశంలో రోడ్డు భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త కార్ల అసెస్మెంట్ ప్రోగ్రామ్‌ను (భారత్ ఎన్సీఏపీ) తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విధానంలో క్రాష్ టెస్టుల ఆధారంగా 'స్టార్ రేటింగ్స్' ఇవ్వనున్నట్లు తెలిపారు.
- వివాదాస్పద పాక్ 'అంపైర్'.. ఇప్పుడు బట్టలు, చెప్పులు అమ్ముకుంటూ!
అతడో మాజీ అంపైర్. 170 అంతర్జాతీయ మ్యాచ్‌లకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత క్రికెట్‌ను వదిలేసిన అతడు.. ఇప్పుడు పాకిస్థాన్ లాహోర్‌లోని ప్రముఖ లాండా బజార్లో దుస్తులు, చెప్పులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అసలేమైంది..?