- ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు.. చేసే పనులకు పొంతన లేదు: కనకమేడల
Kanakamedala Comments on Jagan : అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ తప్పుదారి పట్టిస్తున్నారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు.. తర్వాత చేసే పనులకు పొంతన లేదన్నారు. మూడున్నరేళ్లుగా ఆర్థిక అంశాలపై రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నామని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బన్నీ ఉత్సవాలకు సిద్ధమైన దేవరగట్టు.. పోలీసుల భారీ బందోబస్తు
BUNNY FESTIVAL IN DEVARAGATTU : కర్నూలు జిల్లా దేవరగట్టు.. మరోసారి కర్రల సమరం బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించేందుకు.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి
CHIRU COMMENTS ON POLITICS : గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తన మద్దతు తప్పనిసరిగా పవన్‌కు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "ఆదిపురుష్"ను చూస్తే.. రజనీకాంత్ గుర్తొస్తున్నాడట..!
సోషల్ మీడియాలో "ఆదిపురుష్" రచ్చ కొనసాగుతోంది. లేటెస్ట్గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌పై డైహార్ట్ ఫ్యాన్స్ మొదలు.. పొలిటికల్ లీడర్స్ వరకూ ఓపీనియన్స్ ప్రకటిస్తున్నారు. మరి, సోషల్ మీడియాలో నడుస్తున్న ఆ ట్రెండ్ ఎలా ఉందో చూద్దామా..?
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పర్వాతారోహకులపై హిమపంజా.. 10 మంది మృతి.. మరో 10 మంది మిస్సింగ్
ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో హిమపాతంలో చిక్కుకొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందిని కాపాడారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్‌న్యూస్
జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించి త్వరలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 'భౌతిక' నోబెల్.. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు పురస్కారం
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కియా ఓనర్స్కు అలర్ట్.. 44వేల కార్లు రీకాల్.. ఆ సమస్యే కారణం!
Kia Carens recall 2022: కియా కేరెన్స్ యజమానులకు అలర్ట్. భారత్‌లో విక్రయించిన 44,174 కార్లను ఆ సంస్థ రీకాల్ చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం స్క్రోల్ డౌన్/స్వైప్ లెఫ్ట్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంత్‌కు ఊర్వశి 'స్పెషల్' బర్త్‌డే విషెస్.. రెడ్ హాట్ లుక్‌లో ఫ్లయింగ్ కిస్..
Urvashi Rautela Rishabh Pant : ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు. వాళ్ల పర్సనల్, ప్రోఫెషనల్ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య షోకు గెస్ట్లుగా చంద్రబాబు, లోకేశ్! 'అన్‌స్టాపబుల్' సర్ప్రైజ్!!
అన్‌స్టాపబుల్'తో ఓటీటీ షోస్‌లో చెరగని ముద్ర వేశారు నందమూరి బాలకృష్ణ. ఎంతో మంది సీనియర్లు, కుర్ర నటులతో కలిసి ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించారు. అలాంటి ఓ సూపర్ ఎంటర్టైనింగ్ షోకు ఒక సీరియస్ రాజకీయ నాయకుడు అతిథిగా వెళ్తే? ఆ గెస్ట్.. బాలయ్యకు బావ అయితే! ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 5 PM
.
5PM TOP NEWS