- చెన్నుపాటి వ్యవహారంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు
CHANDRABABU FIRES ON YSRCP : తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని.. ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కిందకాండగా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని.. దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గాంధీపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు.. జనసేన సంపూర్ణ మద్దతు
JANASENA SUPPORT TO TEACHERS : ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రంలో కళావిహీనంగా మారడం బాధ కలిగిస్తోందన్నారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ.. చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan: "ఏపీలోనే విద్యావ్యవస్థ మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం"
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీలోనే విద్యావ్యవస్థ మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అందుకే ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సీఎం సన్మానించి, ప్రశంసాపత్రాలు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉరవకొండ నియోజకవర్గంలో భారీ వర్షం... వాగులో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు
Heavy rain: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. విడపనకల్ మండలం డోనేకల్లు వద్ద వాగు దాటే సమయంలో బస్సు మధ్యలో ఆగిపోయి ఇరుక్కుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థుల సాయంతో బస్సును వాగులోంచి బయటకు తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హోటల్లో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం.. రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతి
Lucknow Fire Accident : ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా చిరునవ్వుకు కారణం.. ఎన్డీఏను వీడడమే!'
Nitish Kumar on BJP: భాజపాపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా గౌరవం లభించేదని తెలిపారు. ప్రస్తుత భాజపా నాయకులు.. జేడీయూ పార్టీని ముక్కలు చేయాలని చూశారని విమర్శించారు. 'నా పెదాలపై చిరునవ్వుకు కారణం.. భాజపాతో తెగతెంపులు చేసుకోవడమే'నని నితీశ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా, అఫ్గాన్‌ను అతలాకుతలం చేసిన భూకంపం..
Earth Quake In China : భారీ భూకంపం చైనాను అతలాకుతలం చేసింది. సిచువాన్ ప్రావిన్సులోని లూడింగ్కు సుమారు 39 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. అఫ్గాన్‌లో కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పండగొచ్చేస్తుంది.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లు.. ఆ కార్డులపై భారీ డిస్కౌంట్
Amazon Great Indian Festival: వచ్చే నెలలో దసరా పండగ ఉన్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరిట అమెజాన్ సేల్స్ నిర్వహించనుండగా, 'బిగ్ బిలియన్ డేస్' పేరిట ఫ్లిప్‌కార్ట్ ముందుకు రానుంది. వివిధ కంపెనీల మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తక్కువ ధరకే ఈ సేల్స్‌లో సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోహిత్ భయ్యా దూకుడు లోపించిందా..?
ఆసియా కప్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడట్లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫైమాకు బిగ్‌బాస్‌లో వారానికి అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా?
Bigboss Faima remuneration బిగ్‌బాస్ కోసం జబర్దస్త్ ఫైమా తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతంటే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM
..
ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM