ETV Bharat / city

టాప్ న్యూస్ @3PM

.

author img

By

Published : May 24, 2020, 3:00 PM IST

3pm top news
3PM టాప్ న్యూస్
  • రాష్ట్రంలో కరోనా కలవరం

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 2627కు చేరాయి. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • వాలంటీర్​కు వైకాపా నాయకుల బెదిరింపులు

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉండాలంటే వారు వైకాపా వారై ఉండాలి... వారి పేర్లే నువ్వు నమోదు చేయాలంటూ గ్రామ వాలంటీర్​పై వైకాపా నాయకులు బెదిరింపులకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ లింక్ చేయండి.

  • ఆన్​లైన్​లోనే పూజలు, హోమాలు

కరోనా.. మనిషి జీవన విధానాన్ని మార్చేసింది. అలాగే ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది. ఎంతో మంది ఉపాధికి గండికొట్టింది. పూజలు, వ్రతాలు, హోమాలు అన్నింటినీ ఆపేసింది. కానీ వాటిని ఇప్పుడు ఆన్​లైన్​లో చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అన్నె జ్యోతి.. అవాంతరాలు అధిగమించి.. అత్తారింట్లో అడుగుపెట్టింది!

కరోనా వైరస్​ విజృంభించిన వూహన్ నగరంలో చిక్కుకుని... కర్నూలుకు చెందిన అన్నె జ్యోతి ఎన్నో కష్టాలు పడింది. చివరికి వైరస్ సోకకుండానే క్షేమంగా దిల్లీ చేరుకొంది. అప్పుడు వాయిదా పడిన జ్యోతి వివాహం ఇవాళ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లష్కరే తోయిబాకు సహకరిస్తున్న ఆ నలుగురు

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న నలుగురిని జమ్ముకశ్మీర్ బడ్గాం జిల్లాలో అరెస్టు చేశారు భద్రతా సిబ్బంది. వీరి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్ రక్షిస్తే... అవి హరిస్తాయ్

లాక్​డౌన్​తో ప్రభుత్వాలు ఎంతమంది ప్రాణాలను రక్షించినా.. క్షయ, కలరా వంటి రోగాల వల్ల కలిగే మరణాలు ఆ సంఖ్యను సమం చేస్తాయని ఆరోగ్య నిపుణులు వీ రమణ హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 83% వీక్ పాస్​వర్డ్​లు

ఆన్​లైన్ యూజర్లలో 83 శాతం మంది తమ పాస్​వర్డ్​లు బలహీనమైనవని భావిస్తున్నట్లు సైబర్​ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మాకు కరోనాకు సంబంధమే లేదు!

వూహాన్​కు కరోనా వైరస్​కు సంబంధమే లేదని వూహాన్ ల్యాబ్ డైరక్టర్ వాంగ్ యానీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడి ఆరోపణలను ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్పుడే కోహ్లీపై భారం తగ్గుతుంది

టీమ్​ఇండియా టీ20 జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్​గా నియమించాలని సూచించాడు మాజీ క్రికెటర్ అతుల్ వాసన్. అపుడు కోహ్లీపై కాస్త భారం తగ్గుతుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • షారుక్ సిరీస్ వాయిదా

షారుక్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న వెబ్​సిరీస్ 'బేతాళ్'. అయితే ఈ సిరీస్ కథ , తమ సినిమా 'విటాళ్​' కథకు పోలికలున్నాయని స్క్రీన్ రైటర్స్ సమీర్, మహేశ్ ముంబయి కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.