- Venkaiahnaidu: నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరం: వెంకయ్యనాయుడు
vice president: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం బాధాకరమని.... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. పాటిబండ్ల సీతారామయ్య ముందుచూపుతో ఏర్పాటు చేసిన పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందన్నారు.
- Water Problem: శ్రీశైలం పాతాళగంగలో నిలిపివేసిన పుణ్యస్నానాలు.. ఆవేదనలో భక్తులు
Water Problem: శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పుణ్యస్నానాలకు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కు పడిపోవడంతో... పాతాళగంగలో పుణ్య స్నానాలను నిలిపివేశారు.
- Fire Accident: ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 7 ప్రైవేటు బస్సులు దగ్ధం
Fire Accident: ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ప్రైవేటు బస్సులకు మంటలు అంటుకుని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
- Medaram Jatara Income 2022: రూ.10 కోట్లు దాటిన మేడారం జాతర ఆదాయం
Medaram Jatara-2022 Income : తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల... లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం నాటికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరింది.
- చిన్న సీసాలో 'శివ' లింగం.. 23 వేల రుద్రాక్షలతో సైకత శిల్పం
Shivratri 2022: మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి వేళ ఒడిశాకు చెందిన సూక్ష్మ కళాకారుడు సీసాలోనే శివలింగాన్ని రూపొందించాడు.
- అత్యంత కనిష్ఠానికి జననాల రేటు- లేటు వయసులో పెళ్లిళ్లే కారణం!
- 'భారతీయులు తక్షణమే కీవ్ నగరాన్ని విడిచి వెళ్లండి'
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.
- సోషల్‌మీడియాలో ట్రోల్స్.. నెటిజన్లపై షమి ఫైర్!
Mohammed Shami react on Trolls: తనపై వస్తోన్న విమర్శలను అస్సలు పట్టించుకోనని అన్నాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి. తనను విమర్శించిన వారు అసలు అభిమానులే కాదని, వాళ్లు నిజమైన భారతీయులు కూడా కాదని అన్నాడు.
- 'కచ్చా బాదమ్' సింగర్‌కు రోడ్డు ప్రమాదం!
kacha badam singer accident: 'కచ్చాబాదమ్' సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన భుబన్‌కు రోడు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.