- Murudi Village Farmers: ఎమ్మెల్యే సోదరుడి కోసం... మా పొట్ట కొట్టొద్దు
Murudi Village Farmers: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో పొలాలకు దారి చూపే విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దారిస్తే భూములు దెబ్బతింటాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా.. ప్రభుత్వ తీరులో మార్పు లేదు'
Nara Lokesh: రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది నిరాకరించిన మరో అమానవీయ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అర్ధరాత్రి యువకులు హల్చల్.. ప్రకాశం బ్యారేజ్‌పై డ్యాన్స్‌లు
Halchal: ప్రకాశం బ్యారేజ్‌పై అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ యువకులు హల్చల్ చేశారు. మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేసి, బ్యారేజ్‌పై ఫొటోలు, వీడియోలు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు
Minister Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం తర్వాత ఇంజినీర్లు, ఇతర అధికారులతో అంబటి సమీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దేశద్రోహ చట్టంపై నిర్ణయం తీసుకుంటారా? లేదా?'
Sedition Law: దేశ ద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తొమ్మిది నెలల క్రితం నోటీసులు జారీ చేసినా.. కేంద్రం స్పందించలేదని సీజేఐ జస్టిస్ ఎన్వి. రమణ వ్యాఖ్యానించారు. సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నితీశ్, లాలూతో అభివృద్ధి శూన్యం.. నాతోనే బిహార్‌లో నవోదయం!'
Prashant Kishor: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొద్దిరోజుల కిందట సంకేతాలిచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం అధికారిక ప్రకటన చేశారు. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాభివృద్ధి కోరుకునేవారు తనతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పైన కొండ.. కింద నది.. మధ్యలో శునకం.. చివరకు ప్రాణాలు దక్కాయిలా...
Sonu Thakur Rescued Dog: కొండ మధ్యలో చిక్కుకున్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన హిమాచల్ ప్రదేశ్ కుల్లూలో వెలుగుచూసింది. మణికర్ణ్ వ్యాలీలోని రుద్రనాగ్ వద్ద ఓ కొండ అడుగుభాగాన కుక్క చిక్కుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగింది. వెండి ధర రూ.1200కి పైగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఒలింపిక్స్‌లో తెలుగోడి సత్తా... స్వర్ణం గెలిచిన షూటర్
Telangana shooter Gold medal: బధిరుల కోసం నిర్వహించే ఒలింపిక్స్‌లో తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించాడు. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. మరోవైపు, ధనుష్ పోటీ పడిన విభాగంలోనే భారత్.. కాంస్య పతకాన్ని సైతం కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్పత్రి బెడ్‌పై సమంత.. చేతికి పట్టీ.. అసలేమైంది?
హీరోయిన్ సమంత ఓ ఆస్పత్రి బెడ్‌పై కనిపించింది. ఆమె చేతికి పట్టీ వేసి ఉంది. ఇంతకీ సామ్‌కు ఏమైంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 1 PM