- New Districts in AP : వికేంద్రీకరణ రాజధానికేనా.. జిల్లాలకు వర్తించదా?
New Districts in AP : అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండేలా కొత్త జిల్లాల్లో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు.. అన్ని హంగులతో పరిపాలనా భవనాల నిర్మాణం. ఇది నూతన జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం చెప్పిన మాట. ప్రజలు సుదూరం ప్రయాణించే అవసరం లేకుండా చేయడం మంచిదే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Banjarahills pub case: పబ్‌లో తరచూ డ్రగ్స్ పార్టీలు.. హై ప్రొఫైల్ అతిథులు
Banjarahills pub case: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో నాలుగో నిందితుడిగా కిరణ్‌రాజ్ పేరును చేర్చారు. పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న ఆబ్కారీ శాఖ.. పబ్‌లపై మరింత నిఘా పెంచాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RTC Bus Stand: అది పూర్తికాకముందే ఇది మూసేశారు... మండుటెండలో ప్రయాణికులు
Pulivendula RTC bus stand closed: పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను పది రోజుల కిందట అకస్మాత్తుగా మూసివేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే మూసివేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- No Direct Buses: ఆ జిల్లా కేంద్రాలకు వెళ్లాలా.. బస్సులు మారాల్సిందే
Buses To New District Headquarters: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కానీ పలు జిల్లా కేంద్రాలకు, అదే జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి నేరుగా చేరుకునేందుకు మాత్రం బస్సు సర్వీసులు లేవు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో పలు జిల్లా కేంద్రాలను రెండు, మూడు బస్సులు మారి చేరుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమెకు ఎయిడ్స్.. అయినా 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం.. పాపం ఆ చిన్నోడు..
15 ఏళ్ల బాలుడికి ఆమె పిన్ని. హెచ్ఐవీ కారణంగా ఇప్పటికే భర్తను కోల్పోయింది. ఆ మహమ్మారి సోకి ఆమె కూడా నరకం చూస్తోంది. అయినా మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని అతడి భవిష్యత్‌ను ప్రమాదంలో పడేసింది. ఉత్తరాఖండ్ రుద్రపుర్‌లో జరిగిందీ అమానుష ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎగురుకుంటూ వచ్చి టీ తోటలో పడ్డ కారు.. తీరా చూస్తే...
Car Accident Live Video: అది తమిళనాడు కూనూర్‌లోని తుటుర్మట్టం ప్రాంతం. సోమవారం తేయాకు తోటల్లో కూలీలు పని చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా ఓ కారు గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. భారీ శబ్దంతో దొర్లుకుంటూ పక్కనున్న తోటలో పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరింత తగ్గిన కరోనా వ్యాప్తి.. 800 దిగువకు కేసులు
India covid cases: కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. కొత్తగా 795 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా సోమవారం 4,66,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జైలులో ఘర్షణ- 20 మంది ఖైదీలు మృతి
Ecuador Prison Riot: ఈక్వెడార్ జైలులో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మరణించారు. ఖైదీలు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఫిఫ్టీ'ల్లో కేఎల్ రికార్డ్- ఎలైట్ లిస్ట్‌లో కోహ్లీ, రోహిత్ సరసన..
KL Rahul Elite List: ఐపీఎల్లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్. అర్ధసెంచరీతో రాణించాడు లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్. ఈ సందర్భంగా.. ఎలైట్ లిస్ట్‌లో చేరాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డ్.. ఏకైక ఇండియన్ సినిమాగా..!
RRR records worldwide: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ-ఐఎండీబీలో మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో టాప్-5లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 11 AM