ETV Bharat / briefs

ట్రంప్​-కిమ్​ భేటీకి సన్నాహాలు - ఉత్తరకొరియా

వియత్నాం వేదికగా భేటీ కావాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్. ఈ సమావేశానికి సన్నాహకంగా రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

ట్రంప్​-కిమ్​ భేటీకి సన్నాహాలు
author img

By

Published : Feb 9, 2019, 7:46 AM IST

ఉత్తరకొరియా వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్​ బీగన్​ ప్యాంగ్​యాంగ్​​లో పర్యటిస్తున్నారు. అమెరికా వ్యవహారాల ఉత్తర కొరియా ప్రత్యేక ప్రతినిధి కిమ్​ హ్యోక్​ చోల్​తో భేటీ అయ్యారు. వియత్నాం వేదికగా ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే డొనాల్డ్​ ట్రంప్​, కిమ్​ జోంగ్​ ఉన్​ల రెండో భేటీపై సమాలోచనలు జరిపారు. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షల ఉపసంహరణపై జరగనున్న భేటీలో ఉండాల్సిన అంశాలపై చర్చించారు.

ట్రంప్​-కిమ్ గతేడాది సింగపూర్​లో తొలిసారి భేటీ అయ్యారు. అణ్వాయుధాల ఉపసంహరణకు సంబంధించి ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

RESTRICTIONS: No access Australia. SNTV clients only. Use on broadcast and digital channels, including social. No archive. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Melbourne, Australia - 8th February 2019
++CLIENTS PLEASE NOTE: QUOTE INTERPRETED AS GRAPHIC LANGUAGE++
1. 00:00 Reporter - "In terms of your career, how bad has this injury been? Has it been one of the worst of your career?"
2. 00:07 SOUNDBITE: (English) Keisuke Honda, Melbourne Victory (explaining his injury and inadvertently swearing due to his accented English)
"No, I got a new injury when I was playing in Moscow. It was a meniscus injury. I couldn't play three or four months. I think that was the biggest one. But this is a muscle one. But I didn't get, I hadn't gotten this kind of an injury when I was young. So I told Kevin joking I'm old. I have to take care of myself. It's bad, but it's real, it's fact (sounds like f***ed).
3. 00:48 SOUNDBITE: (English) Kevin Muscat, Melbourne Victory Head Coach (correcting Honda's pronunciation)
"Fact, fact (laughter)."
4. 00:50 Honda: "Fact, sorry, my pronunciation maybe bad."
5. 00:54 Muscat: "I understood you, they were (shakes hand in the air). Fact."
6. 00:57 Honda: "Fact. Yeah."
  
SOURCE: Fox Sports Australia
DURATION:  01:01
STORYLINE:
   
Former Japan captain Keisuke Honda admits he is still learning English.
On Friday, as the current Melbourne Victory winger was speaking about an injury that has kept him out of the line-up for over a month, Honda inadvertently triggered laughter among gathered media.
The 32-year-old said it was a "fact" that he was getting more knocks as he approaches the end of his a career, only his pronunciation was not quite right, drawing a very quick correction from Victory head coach Kevin Muscat.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.