ETV Bharat / briefs

పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా

ప్రొద్దుటూరులో ఈ తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటల ధాటికి ట్రాన్స్​ఫార్మర్ పేలిపోయింది.  ఈ ప్రమాదంతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

author img

By

Published : Jun 12, 2019, 8:30 AM IST

Updated : Jun 12, 2019, 9:08 AM IST

పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా
పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా
కడప జిల్లా ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించి...ట్రాన్స్​ఫార్మర్ పేలింది. ఈ పేలుడికి దగ్గరలో ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఇవీ చూడండి : బంగాల్​లో ఆగని దాడులు... మొత్తం 10 మంది బలి

Intro:Ap_vsp_46_11_jilla_sp_meeting_ab_c4
విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ ని అరికట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి లో అనకాపల్లి సబ్ డివిజన్ క్రైమ్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ ను అరికట్టేలాసదస్సు నిర్వహించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో దొంగతనాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు

Body:జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు గంజాయ్ రవాణాను అరికట్టెల నిఘా పెట్టినట్లు వివరించారు

Conclusion:బైట్1 అట్టాడ బాబుజీ విశాఖ జిల్లా ఎస్పీ
Last Updated : Jun 12, 2019, 9:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.