ETV Bharat / briefs

ఇంటిపై కూలిన ఆలయ పైకప్పు...చిన్నారి మృతి

ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం ఆరు నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. శిథిలావస్థలో ఉన్న ఆలయ భాగాన్ని కూల్చివేస్తున్న సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి శిథిలాల కింద చిక్కుకుని మరణించాడు.

author img

By

Published : May 11, 2019, 6:27 AM IST

Updated : May 11, 2019, 9:17 AM IST

ఇంటిపై కూలిన ఆలయ పైకప్పు

కడప జిల్లా రాయచోటి గాంధీ బజార్​లో ఆలయ పైకప్పు కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగం చేపట్టిన పనుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హిటాచి సాయంతో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కూల్చే సమయంలో శిథిలాలు పొరుగింటిపై పడి...గదిలో ఉన్న ఆరు నెలల చిన్నారి మృతి చెందాడు.

ఇంటిపై కూలిన ఆలయ పైకప్పు

ఈ ఘటనతో గాంధీ బజార్​లో విషాదం నెలకొంది. ఆలయ పనులు చేపట్టిన నిర్వహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఆలయ కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయారని బాలుడి తండ్రి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రాయచోటి సీఐ చంద్రశేఖర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

ఇవీ చూడండి : మోదీకి గుణపాఠంగా...23న ప్రజాతీర్పు: చంద్రబాబు

Intro:AP_VJA_10_09_ENNIKALA_NIBANDHANALU_ROUNDTABLE_AVB_C7 Etv Contributor : Sathish Babu, Vijayawada Phone : 9700505745 ( ) ఎన్నికల నిబంధనలు నియమావళి ముఖ్యమంత్రి e చీఫ్ సెక్రటరీ సీఈఓ ల బాధ్యతలు సంఘర్షణ అనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయవాడ ఐలాపురం హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎమ్మెల్సి అశోక్ బాబు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రికి సహాయకుడిగా వ్యవహరించాల్సిన సి ఎస్ స్వతంత్రంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని జూపూడి ప్రభాకర్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీ నీ చెప్పు నట్టు చేస్తూ రాష్ట్రాలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తామన్నారు. బైట్...జూపూడి ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

Body:AP_VJA_10_09_ENNIKALA_NIBANDHANALU_ROUNDTABLE_AVB_C7 Etv Contributor : Sathish Babu, Vijayawada Phone : 9700505745 ( ) ఎన్నికల నిబంధనలు నియమావళి ముఖ్యమంత్రి e చీఫ్ సెక్రటరీ సీఈఓ ల బాధ్యతలు సంఘర్షణ అనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయవాడ ఐలాపురం హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎమ్మెల్సి అశోక్ బాబు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రికి సహాయకుడిగా వ్యవహరించాల్సిన సి ఎస్ స్వతంత్రంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని జూపూడి ప్రభాకర్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీ నీ చెప్పు నట్టు చేస్తూ రాష్ట్రాలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తామన్నారు. బైట్...జూపూడి ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

Conclusion:AP_VJA_10_09_ENNIKALA_NIBANDHANALU_ROUNDTABLE_AVB_C7 Etv Contributor : Sathish Babu, Vijayawada Phone : 9700505745 ( ) ఎన్నికల నిబంధనలు నియమావళి ముఖ్యమంత్రి e చీఫ్ సెక్రటరీ సీఈఓ ల బాధ్యతలు సంఘర్షణ అనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయవాడ ఐలాపురం హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎమ్మెల్సి అశోక్ బాబు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రికి సహాయకుడిగా వ్యవహరించాల్సిన సి ఎస్ స్వతంత్రంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని జూపూడి ప్రభాకర్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోడీ నీ చెప్పు నట్టు చేస్తూ రాష్ట్రాలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తామన్నారు. బైట్...జూపూడి ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
Last Updated : May 11, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.