ETV Bharat / briefs

వారం రోజులు భానుడి భగభగలే - taza-rtgs

వేసవి తాపం మరింత పెరగనుంది. ఈ వారం రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని పేర్కొంది.

summer
author img

By

Published : May 15, 2019, 3:24 PM IST

రాష్ట్రంలో ఈ వారం మ‌ళ్లీ ఉష్ణోగ్రత‌లు పెరిగే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ నెల 19 నుంచి 23 వ‌ర‌కు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం ఇచ్చింది. రాయ‌ల‌సీమ‌, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయని... అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలియజేసింది.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_A tp_47_14_SSC_Results_AV_C8

Body:పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభ చాటారు .అనంతపురం జిల్లా కదిరి నియోజక వర్గంలో 37 ప్రభుత్వ పాఠశాలల్లో 2013 మంది ఇది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాశారు వీరిలో లో 2010 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యాజె అభివృద్ధికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం మంచి ఫలితాలు రావడానికి దోహదపడ్డాయని ఉపాధ్యాయులు అంటున్నారు. 99.85 శాతం ఉత్తీర్ణత తో పాటు 93 మంది విద్యార్థులు 10 జి పి ఏ సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో లో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి ఫలితంగా వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులు ఆశా భావం వ్యక్తం చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.