ETV Bharat / briefs

ఘనంగా ఖాద్రీ ఉరుసు గంధ మహోత్సవం... - special event

పెద్దకొత్తపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ కరీముల్లాషా ఖాద్రీ ఉరుసు గంధలమహోత్సవం సందర్భంగా అర్ధరాత్రి దర్గా నుంచి గ్రామంలోని పురవీధుల్లో అశ్వంపై ఊరేగుతూ ప్రజలకు గంధాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హజరయ్యారు.

ఉరుసు గంధ మహోత్సవం..
author img

By

Published : Apr 4, 2019, 9:09 AM IST

ఉరుసు గంధ మహోత్సవం..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని పెద్ద కొత్తపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ కరీముల్లాషా ఖాద్రి ఉరుసు గంధ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్గాకు తరలివచ్చారు. పీఠాధిపతులు ఫాతిహా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి...నిర్వాహకులు అన్న సమారధన కార్యక్రమం నిర్వహించారు

ఇవి చూడండి.....

కోర్టు ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ఆగ్రహం

Intro:03

Body:03

Conclusion:ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులు భృంగి వాహనం పై ఆసీనం కాగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు .స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళాకారుల సందడి నడుమ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు లక్షలాదిగా తరలివచ్చిన కర్ణాటక మహారాష్ట్ర భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.