ETV Bharat / briefs

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు - మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

ఎన్నికల వేళ మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మందు బాబులు బారులు తీరారు. పోలింగ్ సమయం దగ్గర పడటంతో మద్యం విక్రయాలు సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు చేరుకున్నారు.

madyam
author img

By

Published : Apr 9, 2019, 5:22 PM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఓదుకాణం వద్దకు పెద్దసంఖ్యలో మందుబాబులు బారులుతీరారు. వారంతా ఓ వరుసలో రహదారిపైకి నిలుచున్నారు. మద్యం దుకాణాలు కిటకిటలాడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు
.

Intro:ap_tpg81_9_prabakardvichakravahanapradarsana_ab_c14

Body:దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ద్విచక్ర వాహన ప్రదర్శన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు పెదవేగి మండలం బాపిరాజు గుడి నుంచి బయలుదేరిన ప్రదర్శన విజయరాయి ratnalakunta పెదవేగి గోపన్నపాలెం రామారావు గూడెం దెందులూరు పోతులూరు మీదుగా అప్పటి వరకు సాగింది కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా తరలివచ్చారు అభిమానులు గజమాల క్రేన్ సహాయంతో ఆయనకు కు కు వేశారు

Conclusion:

For All Latest Updates

TAGGED:

madyam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.