ETV Bharat / briefs

చల్లని కబురు.. ఈ నెల 29 వరకు తేలిక‌పాటి జల్లులు

ఎండవేడికి ప్రజలు భయపడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు గాబరా పడుతున్నారు. అయితే ఆర్టీజీఎస్ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే సమాచారం అందించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక‌పాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.

rain
author img

By

Published : May 15, 2019, 12:42 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ నెల 29 వరకు మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పింది. అతి తేలిక‌పాటి నుంచి తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వ‌ర‌కు ప‌లుచోట్ల తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ సమాచారం ఇచ్చింది.

Intro:333

Body:666

Conclusion:కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో శీతల చలి వేంద్రం ఏర్పాటయింది. దీనిని రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షులు సాంబశివారెడ్డి ప్రారంభించారు .ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ కు ఎంతో మంది పేద ప్రయాణికులు వస్తారని, చాలామంది నీటిని కొనుక్కోలేని పరిస్థితి లో ఉన్నవారు ఉంటారని, వీరి కోసం శీతల చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీటి వాడకాన్ని బట్టి కూడా నీటి క్యాన్లను పెంచుతామని ఆయన వివరించారు.

బైట్స్
గంగసాని సాంబశివారెడ్డి రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు బద్వేల్

For All Latest Updates

TAGGED:

rtgs
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.