ETV Bharat / briefs

రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి - నల్గొండ రోడ్డు ప్రమాదాలు

తెలంగాణ ...నల్గొండ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టాటా ఏస్​ వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
author img

By

Published : Mar 6, 2019, 3:02 PM IST

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లిగేట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టాటా ఏస్​ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానికులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి :టవర్​ ఎక్కి పెళ్లి చేసుకుంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.