ETV Bharat / briefs

ప్రత్యామ్నాయం ఆలస్య'మే' - brexit

బ్రెగ్జిట్​ అనంతరం బ్రిటన్​కు చేకూరే ప్రయోజనాలు, రక్షణపై.. సమాఖ్యతో చర్చించేందుకు మరింత సమయం కావాలని ప్రధాని థెరెసా మే ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Feb 13, 2019, 7:38 AM IST

Updated : Feb 13, 2019, 11:10 AM IST

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలని బ్రిటన్​ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. మార్చి 29న ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈయూతో చర్చలు కీలక దశలో ఉన్నాయని, ఓ అర్థవంతమైన ఒప్పందానికి మార్గం సుగమం అయ్యేందుకు బ్రెగ్జిట్​ ఆమోదం పొందాలని అభిప్రాయపడ్డారు.

అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా బ్రెగ్జిట్​ ఒప్పందంలో మార్పులు చేశామని తెలిపారు థెరిసా. తదుపరి ఓటింగ్​లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ఐరిష్​ సరిహద్దు అంశంపైనా దృష్టి సారించినట్లు వెల్లడించారు.

బ్రెగ్జిట్​ అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రెగ్జిట్​ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో... థెరిసా మే నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంభిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN
SHOTLIST: Clearwater, Florida, USA. 12th February, 2019.
1. 00:00 J.T. Realmuto receiving Philadelphia Phillies jersey
2. 00:23 SOUNDBITE (English): J.T. Realmuto, Philadelphia Phillies Catcher:
(About being a Phillies player)
"I've never had anything but positive thoughts about the Phillies organization. Playing against them for the last four or five years, it's always been an organization that's been very storied. Anybody that I've talked to that's played here in the past has been nothing but proud and all the teammates that I've reached out to that have played here before gave me nothing but good things to say about it, so it's definitely an organization that I'm proud to play for and I'm happy to be here."
3. 00:47 SOUNDBITE (English): J.T. Realmuto, Philadelphia Phillies Catcher:
(About playing at Citizens Bank Park)
"Yea it's definitely tough, I mean I can count too many times that I felt like I crushed a ball in Marlins park only to watch Odubel Herrera dive in center field and catch it at the wall you know. So, it will be nice to get out of there and .. not that Citizens Bank Park is any slouch you know, you still have to hit the ball well. But it'll be nice knowing that if you get a ball you have a good chance to get it out. In Marlins park sometimes you felt like you got all of it and you were flying out to center field, not even getting a double out of it. You were running back to the dugout, so it'll be nice to not have that situation."
SOURCE: ESPN
DURATION: 01:20
STORYLINE:
The Philadelphia Phillies introduced All-Star catcher J.T. Realmuto at their Spring Training facility on Tuesday.
The Phillies acquired Realmuto last week from the Miami Marlins in exchange for catcher Jorge Alfaro, two pitching prospects and 250,000 US dollars in international signing bonus pool allocation.
Realmuto, who turns 28-years-old in March, was a first-time All-Star in his fourth season last year.
He hit .277 and set career-highs with 21 home runs, 74 RBIs (Runs Batted In) and an OPS (On-Base Plus Slugging) of .825.
Philadelphia had the worst batting average in the major leagues last year with .234, and were third in strikeouts with a total of 1,520.
Last Updated : Feb 13, 2019, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.