ETV Bharat / briefs

కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి

టెక్కలి రైల్వేస్టేషన్​లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

వ్యక్తికి తీవ్రగాయాలు
author img

By

Published : Mar 26, 2019, 6:40 PM IST

వ్యక్తికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్​లో విశాఖ ఎక్స్​ప్రెస్ రైలు ఎక్కుతూ... భరత్ అనే ప్రయాణికుడు జారిపడిపోయాడు. కదులుతున్న రైలు ఎక్కబోతుండగా జారిపడిన భరత్ ప్లాట్​ఫామ్ కిందపడిపోయాడు. ఆ సమయంలో రైలు కదలికలో ఉండడం వలన భరత్ కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.క్షతగాత్రుడ్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. టెక్కలిలోని అత్తారింటికి వచ్చిన భరత్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇవీ చూడండి

పోటీ నుంచి తప్పుకో'.. వైకాపా శ్రేణుల బెదిరింపు!

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్ లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలిలోని అత్తారింటికి వచ్చిన భరత్ .. భార్య లావణ్య తో కలసి విశాఖ ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. కదులుతున్న రైలు ఎక్కుతున్న సమయంలో జారి పడటంతో రైలు చక్రాల కింద పడి ఎడమ కాలు తెగగా, కుడి పాదం నుజ్జయింది. క్షతగాత్రుడ్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.