అనంతపురం జిల్లా తెదేపా నాయకులు కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్రెడ్డిల మధ్య సయోధ్య కుదిరింది. గత కొంతకాలంగా వీరివురి వర్గాల్లో అంతర్గత పోరు నడుస్తుండేది. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని నేతలు తెలిపారు. అనంతపురంలోని ఎంపీ జేసీ. దివాకరెడ్డి నివాసంలో వీరిరువురూ సమావేశమయ్యారు. పార్టీలో ఎలాంటివర్గపోరు..విభేదాలకు తావులేకుండా విజయదిశంగా దూసుకెళుతామని ఎంపీ తెలిపారు.
ఇవీ చదవండి..అఘోరాల్లా వెళతాం...