ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళ చేశారు. గ్రూప్ 2 , 3 పరీక్షల అభ్యర్థుల్లో... తెలంగాణలో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారని అన్నారు. ఒకే సమయంలో రెండు చోట్ల పరీక్షలు నిర్వహించడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు జెఎసి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల ధర్నా - UNEMPLOYES DHARNA
గ్రూప్ 2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అవే తేదీలలో తెలంగాణలో పోటీ పరీక్షలు ఉన్నాయని.. వాటికి ఏపీకి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో గ్రూప్ 2, 3 వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.
![ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3018577-thumbnail-3x2-dharna1.jpg?imwidth=3840)
ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ... నిరుద్యోగ సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళ చేశారు. గ్రూప్ 2 , 3 పరీక్షల అభ్యర్థుల్లో... తెలంగాణలో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారని అన్నారు. ఒకే సమయంలో రెండు చోట్ల పరీక్షలు నిర్వహించడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు జెఎసి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
వేతన సవరణ ఒప్పందంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నెల్లూరు ఆర్.ఎం. కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్ద ప్రదర్శన నిర్వహించిన జేఏసీ నాయకులు అనంతరం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం, యాజమాన్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో భాగంగా 40 శాతం అరియర్స్ ఇవ్వడానికి అంగీకరించినా, నేటికి వాటిని చెల్లించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమకు రావాల్సిన అరియర్స్ చెల్లించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
బైట్: అహ్మద్, ఎస్.డబ్ల్యూ.ఎఫ్ రీజనల్ కార్యదర్శి, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291