రేపు జరగబోయే పోలింగ్‌కు అదే రోజున ఉదయం 5. 30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు 45వేల 920 పోలింగ్ కేంద్రాల్లో ఆ ఏర్పాట్లు చేశామన్నారు. నమూనా పోలింగ్ అనంతరం 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి లెక్కిస్తారని వెల్లడించారు. అనంతరం ఆ ఓట్లను తొలగించి సీల్ వేస్తామన్నారు. అందువల్ల రాజకీయ పార్టీల ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
రేపు ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ : ఈసీ - ap latest
రేపు జరగబోయే పోలింగ్‌కు ముందస్తుగా మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రేపు ఉదయం 5.30 గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమిస్తామని వెల్లడించారు. మాక్ పోలింగ్ అనంతరం ప్రతి ఈవీఎంలో 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి లెక్కిస్తారని వివరించారు.
![రేపు ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ : ఈసీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2956052-thumbnail-3x2-dwivedi.jpg?imwidth=3840)