మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆర్థికమంత్రి బుగ్గన, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దేవదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరితకు... సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి నాలుగో బ్లాక్‌లో, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఐదో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు.
మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - minister chambers
ప్రభుత్వం...మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది. రెండో బ్లాక్ లో పిల్ల సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబుకు ఛాంబర్లు ఛాంబర్లు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి నాలుగో బ్లాక్‌లో ఛాంబర్ కేటాయించారు.

మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆర్థికమంత్రి బుగ్గన, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దేవదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరితకు... సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి నాలుగో బ్లాక్‌లో, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఐదో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు జీవో నెంబర్ 5 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జీవో నెంబర్ 5 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అందువల్ల తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు 36 ప్రశ్నలు తప్పుగా గ్రూప్ 1, గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్క్రీనింగ్ పరీక్షలుమళ్ళీ నిర్వహించాలని వారు కోరారు
బైట్. శ్రీనివాసులు. ఏ ఐ వై యఫ్ జిల్లా నాయకులు
Body:ap_knl_15_10_aiyf_dharna_ab_c1
Conclusion:ap_knl_15_10_aiyf_dharna_ab_c1