ETV Bharat / briefs

"ఈనామ్".. మాకొద్దు... అన్నదాతల ఆందోళన - ap latest

రైతుకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో.. మార్కెట్​యార్డుల్లో అమలు చేస్తున్న ఈనామ్​ విధానానికి వ్యతిరేకత ఎదురవుతోంది. తెనాలి మార్కెట్​ యార్డులో నిమ్మకాయల రైతులు ఈనామ్​ పద్ధతి వద్దంటూ ఆందోళన చేశారు.

మాకొద్దు..ఈనామ్​ పద్ధతి: నిమ్మకాయల రైతులు
author img

By

Published : Jul 2, 2019, 4:52 PM IST

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్​లో ఉద్రిక్తత నెలకొంది. ఈనామ్​(ఆన్​లైన్​ టెండర్​) పద్ధతి అమలు చేయోద్దంటూ.. నిమ్మకాయల రైతులు ఆందోళన చేశారు. రైతుకు మద్దతు ధర, అమ్మకంలో పారదర్శకత కల్పించాలనే ఉద్దేశంతో.. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈనామ్​పై కర్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిమ్మకాయల రైతులు.. తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరగకుండా గిట్టుబాటు ధర అందించాలని కోరుతున్నారు.

'ఈనెల 4 నుంచి కచ్చితంగా అమలు చేస్తాం'
ఓ పక్క అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే... అధికారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆన్​లైన్​ టెండర్​ విధానం ద్వారా తెనాలి వ్యవసాయ మార్కెట్​లో ఈనెల 4నుంచి... నిమ్మకాయల క్రయవిక్రయాలను కచ్చితంగా జరుపుతామని తెలుపుతున్నారు.

నిమ్మకాయల రైతుల ఆందోళన

ఇవీ చదవండి...'భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి'

Intro:అమరావతి అనంతపురం ఎక్సప్రెస్ మార్గాన్ని రద్దు చెయ్యాలని.. రైతుల జీవనానికి... పర్యావరణానికి హాని చైయవద్దంటు రైతులు, పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అమరావతి అనంతపురం ఎక్సప్రెస్ మార్గాన్ని రద్దు చేయాలని నిరాహారదీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఆయా జిల్లాలకు వెళ్లేందుకు మార్గాలున్నాయియని.. ఎక్సప్రెస్ మార్గం వలన కేవలం గంట సమయం ఆదా అవుతుందే తప్పా.. ఒరిగేది ఏమిలేదని నల్లమడ రైతు సంగం నాయకులు కొల్లా రాజమోహన్ అన్నారు. వేసవిలో ఎండలు మండుతున్నాయి.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంత వరకు సరైన వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఎక్సప్రెస్ మార్గం వలన నల్లమడ అటవీ ప్రాంతంలో చాలా వృక్ష సంపదను కోల్పోవాల్సి వస్తుందని.. కేంద్రం ఇచ్చిన వేళా కోట్ల రూపాయలను రాయలసీమ ప్రాంత అబివృద్ది కి ఉపయోగిస్తే బాగుంటుందని అన్నారు.
బైట్: కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంగం నాయకులు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.