ETV Bharat / briefs

కావాలనే కేసులు బనాయిస్తున్నారు: కోడెల - kodela shiva prasad

తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మాజీ సభాపతి కోడెల అన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికాదన్నారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే తెదేపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kodela
author img

By

Published : Jun 17, 2019, 1:57 PM IST

కావాలనే కేసులు బనాయిస్తున్నారు: కోడెల

తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా.. అవాస్తవ ఆరోపణలతో లక్ష్యం చేసుకున్నారని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాట్లాడిన ఆయన.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో తెదేపా నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చివరి వరకూ పార్టీ, ప్రజల సేవకే అంకితమై ఉంటానని స్పష్టం చేశారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_Atp_46_16_MLA_PM_AVB_C8

Body:ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని లో లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయమని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించి, అవినీతిని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణను జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ప్రారంభించారని సిద్దా రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పాలనలో మైనార్టీలు గిరిజనులకు ప్రాధాన్యం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని సిద్ధారెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అన్ని వర్గాలకి ప్రాధాన్యమిస్తూ తమ ప్రభుత్వం వన్ సామాజిక న్యాయాన్ని తూచా తప్పక పాటిస్తుందని ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు

Conclusion:పి.వి .సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.