పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
పులివెందులలో నామినేషన్ వేసిన జగన్ - pulivendula
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు.

పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
పులివెందులలో నామినేషన్ వేసిన జగన్