ETV Bharat / briefs

'అడుగుతా ఉంటే ఏదో రోజు ప్రత్యేకహోదా వస్తుంది' - నరేంద్ర మోదీ

"విభజన హామీల అమలు కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తాం.. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాకుంటే.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి తిరిగొచ్చేవాళ్లం... కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అయినప్పటికీ.. అడుగుతా ఉంటే ఏదో ఓ రోజు హోదా సాకారమవుతుంది.. " అన్నారు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఏపీ భవన్​లో జగన్ మీడియా సమావేశం
author img

By

Published : May 26, 2019, 3:16 PM IST

Updated : May 26, 2019, 4:09 PM IST

రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌తో నెట్టుకొస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఏపీ భవన్​లో విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సమస్యలను వివరించానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఆర్థిక సాయం కావాలని కోరానన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి 97 వేల కోట్ల అప్పులుంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత అవి 2.5 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు. కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు మరెప్పుడూ ఉండేవి కావేమోనని అన్నారు. రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన తనకు ఉందనీ.. అయితే చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయనీ.. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. 2024 నాటికి మద్యాన్ని ఐదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాననీ.. ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లకుండా పనులు చేస్తానని వివరించారు.

రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత అవసరం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనీ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిష్కరించుకోవడం ముఖ్యమని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం చాలా అవసరమనీ... ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

పైన జిప్సం.. కింద గంజాయి.. విలువ 2.27 కోట్లు

Horizons Advisory - 26 May 2019
LIFESTYLE, HEALTH AND TECHNOLOGY
SUNDAY VIDEO
HZ Malawi Malaria - Rollout of first malaria vaccine across Africa
HZ Pakistan Ramadan - Food market comes alive at night during Ramdan
HZ Australia Goanna Study - Research begins on threat of cane toad to goannas
SATURDAY VIDEO
HZ Kenya Disabled Football - Ahead of Africa Cup of Nations - meet the team making the world's footballs
HZ Netherlands Ice Cover - Earth observation satellites monitor global thaw
HZ Australia Recycled Prosthetic Limbs - Recycled shampoo bottles turned into prosthetic limbs
FRIDAY VIDEO
HZ Colombia Frogs - Colombian breeds rare frogs to undermine animal traffickers
HZ Japan Rent a Friend - Rent a friend service helps combat loneliness
HZ US Hollywood Dream Cars - Sci-fi and fantasy Hollywood cars exhibit opens
HZ UK Food Tech - "Steak printers" and smart fridges: Food tech battles climate change
HZ US Hockney Concussions - Faces of concussions: NHL's head-on battle with an epidemic
HZ Australia Light Festival - Sydney Opera House transformed into digital light sculpture
HZ UK Theresa Mays Style - A passion for fashion - a look at Theresa May's style +UPDATED EDIT/ SHOTLIST & SCRIPT +
HZ Italy Theresa May Jewellery - The European jeweller backing Britain's Brexit PM's style +REPLAY W/ UPDATED SCRIPT+
COMING UP :
US ELECTRONIC ENTERTAINMENT EXPO (E3) 7-13 JUNE
Full coverage of Los Angeles’ annual E3, the video game industry’s largest trade expo, including all major press events and the latest news from the show floor.
7 JUNE – WORLD E3 PREVIEW: What to expect at E3
9 JUNE – Electronic Arts’ EA PLAY event
10 JUNE – Microsoft Xbox and Bethesda press events
11 JUNE – Ubisoft and Square Enix press events
12 JUNE – Opening day of E3, including top five games
13 JUNE – Continued coverage from E3 expo floor
Last Updated : May 26, 2019, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.