ETV Bharat / briefs

పన్నుల భారానికి తెదేపా పాలనే కారణం: జగన్​ - jagan counters on cm babu

విద్యార్థులకు ఫీజులు.. ప్రజలపై పన్నుల భారం పెరగడానికి తెదేపా ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత జగన్​ ఆరోపించారు. సోమందేపల్లి వైకాపా రోడ్​ షోలో ఆయన ప్రసంగించారు.

వైయస్​. జగన్​
author img

By

Published : Mar 30, 2019, 10:10 PM IST

Updated : Mar 31, 2019, 8:52 AM IST

సోమందేపల్లిలో వైకాపా రోడ్​ షో
చంద్రబాబుకు ఓటేస్తే కాలేజీల్లో ఫీజులు పెరగడం ఖాయమని వైకాపా అధినేత జగన్​ ఆరోపించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో వైకాపారోడ్​ షోకుఆయన హాజరయ్యారు. తెదేపా ప్రభుత్వం వస్తే రేషన్​ కార్డు, పింఛన్లు లేకుండా చేస్తారన్నారు. సంపూర్ణ మధ్య నిషేధంహామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి...నేడు అనంత, కర్నూలు జిల్లాల్లో జగన్​ పర్యటన

Intro:ATP:- 150 సీట్లు సాధిస్తాం

రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అసెంబ్లీ స్థానాలు 150 కచ్చితంగా సాధిస్తామని అనంతపురం తెదేపా ఎంపీ అభ్యర్థి జెసి పవన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో తెదేపా అధికార ప్రతినిధి బిటి నాయుడు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 150 సీట్లు రావాలని చెబుతున్న విషయంపై తాను స్పష్టత ఇస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో తెదేపా చేసిన అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు. అలాగే

Body:ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి నిరంతరం గాలి తిరుగుళ్ళు తిరుగుతూ వారి డ్యూటీని సక్రమంగా చేయలేదని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం ఇచ్చిన డ్యూటీ చేయలేని వ్యక్తికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు నమ్మబోరని , ఏ వ్యక్తి అధికారంలోకి వస్తే తమ అభివృద్ధి సాధ్యం అవుతుందో ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. ఏది ఏమైనా తేదేపా ప్రభుత్వం 150 సీట్లు సాధిస్తామని చెప్పారు.

బైట్... జెసి పవన్ కుమార్ రెడ్డి, తెదేపా ఎంపీ అభ్యర్థి అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ , సెల్ నెంబర్:- 7032985446.
Last Updated : Mar 31, 2019, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.