ETV Bharat / briefs

రాష్ట్ర హోంగార్డుల బకాయిలు విడుదల

రాష్ట్రంలోని హోమ్ గార్డులందరికీ వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెండు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను చెల్లిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర హోంగార్డుల బకాయిలు విడుదల
author img

By

Published : Apr 5, 2019, 9:19 AM IST

రాష్ట్రంలోని హోమ్ గార్డులందరికీ వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెండు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను చెల్లిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 37 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. రెండు నెలల వేతనాన్ని ఒకేసారి చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థద్వారా ఈ చెల్లింపులు చేసిన ప్రభుత్వం.. ఇక నుంచి నెల ఆరంభంలోనే వేతనాలను చెల్లించనుంది. ఉద్యోగుల తరహాలోనే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మోనిటరింగ్ సిస్టం ద్వారా ఈ చెల్లింపులు జరుగనున్నాయి.

ఇవీ చదవండి..

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో 1 కోటీ స్వాధీనం

Intro:ap_cdp_41_05_poltla_durthi_lo_polesula_sodaalu_av_g3

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.