ETV Bharat / briefs

హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి - నిరసనలు

కరీబియన్​ దీవిలోని హైతీలో ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది. ఏకంగా అధ్యక్షుడి ఇంటిపైనే నిరసనకారులు రాళ్లు రువ్వారు.

హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి
author img

By

Published : Feb 12, 2019, 2:05 PM IST

కరీబియన్​ దీవిలోని హైతీలో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. ప్రజాధనం దుర్వినియోగం, ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజల ఆందోళన ఐదోరోజుకు చేరింది. హైతీ రాజధానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు... రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించారు. అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి చేశారు. అధ్యక్షుడు సత్వర చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి
undefined

Ahmednagar (Maharashtra), Feb 12 (ANI): Indian Army on Monday performed 'Fire Power and Manoeuvre Exercise' at KK Ranges near Ahmednagar. The military event was held under aegis of the Armoured Corps Centre and School (ACCandS) and the Mechanised Infantry Regimental Centre (MIRC). The demonstration of fire power and manoeuvre showcased mechanised forces' capabilities, proficiency and operational preparedness. ACCandS and MIRC are the premier establishments of Indian Mechanised Forces headed by Major General Praveen Dixit and Brigadier VS Verma.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.