ETV Bharat / briefs

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ - ibps rrb exam

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు గుంటూరులో స్థానిక చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జనరల్​ మేనేజర్​ ఫణికుమార్​ తెలిపారు.

గ్రామీణ బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ
author img

By

Published : Jun 28, 2019, 7:07 AM IST

ఆంద్రప్రదేశ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో అధికారుల, ఉద్యోగుల వార్షిక నియామక ప్రక్రియను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( ఐబీపీఎస్ ) ప్రారంభించింది. ఈ పరీక్షలు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జులై 21 నుంచి జులై 26 వరకు ఆఫీసర్స్ స్కేల్ 1 అభ్యర్థులకు, అలాగే జులై 27 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు ఆఫీస్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వెల్లడించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీఎహెచ్​డీ అభ్యర్థులు జులై 4వ తేదీ లోపల ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండీ :

రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్​లు బదిలీ

Intro:Ap_cdp_41_27_mla_andolana_avb_ap10041
CENTER:PRODDATUR
REPORTER:B.madhusudhan
ANCHOR:
శ‌న‌గ రైతుల విష‌యంలో బ్యాంక‌ర్ల అనుస‌రిస్తున్న వైఖ‌రిపై స్థానిక ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌న‌గ రైతును ఆదుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని ఆరున్న‌ర వేల రూపాయ‌ల మ‌ద్ద‌తు ధ‌ర‌ను ఇవ్వ‌బోతోంద‌ని ఈ త‌రుణంలో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణంపై బ్యాంక‌ర్లు నిర్ధ‌య‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కడపజిల్లా ప్రొద్దుటూరులోని ర‌మాదేవి అనే రైతు శ‌న‌గ‌పై లోను తోపాటు బంగారుపై కూడా రుణం తీసుకుంది, బంగారుపై ఉన్న రుణాన్ని వ‌డ్డీతో స‌హా చెల్లించినా, బంగారం విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై ఆయ‌న బాధితుల త‌ర‌ఫున ప్రొద్దుటూరు వివేకానంద క్లాత్ మార్కెట్‌లోని కెన‌రా బ్యాంకు అధికారుల‌ను నేరుగా క‌లిశారు. నిబంధ‌న‌ల పేరుతో రైతుల‌ను తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని, ఇది మార్చుకోక‌పోతే ఆందోళ‌న చేస్తాన‌ని హెచ్చ‌రించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బ్యాంకు ముందు బైఠాయించి శాంతియుత పోరాటం చేస్తాన‌ని, మ‌హిళా రైతు ర‌మాదేవి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు ఆందోళ‌న చేస్తాన‌ని ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకు మేనేజ‌ర్ బ్యాంకు ఉన్న‌తాధికారులను సంప్ర‌దించారు. సోమ‌వారం లోగా ర‌మాదేవి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌డంతో ఆందోళ‌న‌ను విర‌మించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతాంగం విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయాల్ని, లోపాల్ని స‌వ‌రించి వారిని ఆదుకునే విధంగా అసెంబ్లీలో చ‌ర్చిస్తాన‌ని, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా ఇదే అంశంపై ఆర్ బిఐ దృష్టికి తీసుకు వెళ‌తాన‌ని ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా చెప్పారు.

బైట్; రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.Body:ఆConclusion:ఆ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.