శాకాహారం తీసుకుంటే ఎల్లప్పుడూ..ఆరోగ్యంగా ఉండొచ్చని సినీ ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్‌లు అన్నారు. ఈ భూమిపై ప్రతి ప్రాణికీ జీవించే స్వేచ్ఛ ఉందని..దానిని హరించే హక్కు మానవాళికి లేదని వివరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'శాకాహారా సద్భావన ర్యాలీ'లో వారు పాల్గొన్నారు. ఆహార అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి..మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం