ETV Bharat / briefs

'ఎక్స్‌క్యూజ్ ​మీ రాక్షసి...' అంటోన్న సిద్ధార్థ్! - ఎక్స్‌క్యూజ్​మీ రాక్షసి సాంగ్

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'నిను వీడని నీడను నేనే' సినిమాలో.. నటుడు సిద్ధార్థ్ ఒక రొమాంటిక్ సాంగ్​ పాడారు. 'ఎక్స్‌క్యూజ్​మీ రాక్షసి...' అంటూ టాలెంట్ చూపించారు.

'ఎక్స్‌క్యూజ్​మీ రాక్షసి ...'అంటూ సాంగ్ పాడుతోన్న సినీ నటుడు సిద్ధార్థ్
author img

By

Published : Mar 9, 2019, 9:27 PM IST

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఈ సినిమాలో 'ఎక్స్‌క్యూజ్​ మీ రాక్షసి...' అంటూ సాగే రొమాంటిక్ పాటను.. యువ కథానాయకుడుసిద్ధార్థ్ చేతపాడించారు. ఇటీవలేపాట రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రాన్నినిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తుండగా.. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మిస్తున్నారు.ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.