ETV Bharat / briefs

27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిలు బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిలు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

27 మంది జిల్లా, అదనపు జడ్జిలు బదిలీలకు హైకోర్టు ఉత్తర్వులు
author img

By

Published : Apr 3, 2019, 10:30 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిల బదిలీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రకాశం జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయినినియమించింది. కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావును అనంతపురం కార్మిక న్యాయస్థానం జడ్జిగా నియమించింది. అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ ను గుంటూరు జిల్లా కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిల బదిలీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రకాశం జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయినినియమించింది. కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావును అనంతపురం కార్మిక న్యాయస్థానం జడ్జిగా నియమించింది. అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ ను గుంటూరు జిల్లా కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేశారు.

ఇవీ చదవండిప్రొద్దుటూరులో ఐటీ కలకలం.. పుట్టా సుధాకర్ ఇంట్లో సోదాలు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ నియోజకవర్గం.

ap_atp_71_03_kesav_election_campaign_avb_c13

అనంతపురం జిల్లా కూడేరు మండలం లోని గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

గడిచిన ఐదేళ్లలో ప్రజల సమస్యలు పట్టించుకోని విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడని ఓట్లు తప్ప ప్రజా సమస్యలపై ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడింది లేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు.
మీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడిని మీరు తెలుసుకొని ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

చంద్రబాబునాయుడు బాగా పని చేస్తున్నారని పెన్షన్ పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, చంద్రన్న పెళ్లి కనుక, ఎన్టీర్ వైద్య సేవలు, చంద్రన్న భీమా ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన చంద్రబాబు నాయుడుకి మరో అవకాశం ఇస్తే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రన్నీ గట్టెక్కించే నాయుడు ఒక చంద్రబాబునాయుడే అని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ సమస్యలపై ఏనాడు విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో పోరాడలేదని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై నియోజకవర్గ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని పయ్యావుల కేశవ్ తెలిపారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేశామన్నారు మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గ్రామాలను ఇంకా అభివృద్ధి చేస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు.


Body:బైట్ 1: పయ్యావుల కేశవ్, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి.


Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, Ananthapuramu (D)
date : 03-04-2019
sluge : ap_atp_71_03_kesav_election_campaign_avb_c13

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.