ఇవీ చూడండి:'బాబు వార్నింగ్'
ఏపీ పోలీసులూ.. సహకరించండి! - ashok
ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్‌ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని హైదరాాబాద్‌లోని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టబోమన్నారు.
cyberabad cp sajjanar, it grids
ఐటీ గ్రిడ్ కేసులో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు తెలంగాణలోని సైబరాబాద్ సీపీ సజ్జనార్. నిందితులను విచారించేందుకు సహకారం అందించాల్సిందిగా ఏపీ పోలీసులను కోరుతామన్నారు. అశోక్‌ను అదుపులోకి తీసుకుంటే కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కేసుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి:'బాబు వార్నింగ్'