గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి.. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జలవనరులతో పాటు రహదారులు భవనాల శాఖ... మున్సిపల్, సీఆర్డీఏ శాఖలోని కాంట్రాక్టులపైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల వారిగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేశారు. 15 రోజుల్లో నిపుణుల కమిటీతో సీఎం జగన్ మరోసారి సమావేశం కానున్నారు.
సమీక్ష ముగిసింది.. 'అంచనాల'పై ఆదేశం వెళ్లింది!
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఇంజినీరింగ్ నిపుణులను ఆదేశించారు. 15 రోజుల్లో నిపుణుల కమిటీతో సీఎం జగన్ మరోసారి సమావేశం కానున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి.. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జలవనరులతో పాటు రహదారులు భవనాల శాఖ... మున్సిపల్, సీఆర్డీఏ శాఖలోని కాంట్రాక్టులపైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల వారిగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేశారు. 15 రోజుల్లో నిపుణుల కమిటీతో సీఎం జగన్ మరోసారి సమావేశం కానున్నారు.
సెంటర్ -మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
విశాఖ జిల్లా దేవరాపల్లిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయితీ విత్తనాల పొందడానికి మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. భారీ సంఖ్యలో రైతులు విత్తనాలు కోసం బారులుతీరారు. ప్రభుత్వ ఎమ్మెల్యే విత్తనాల ప్రారంభించిన తర్వాత రైతులకు అధికారులు అందజేశారు.
అరకొరగా విత్తనాల రావడంతో వాటిని పొందడానికి రైతులు పోటీ పడ్డారు. పోలీస్ బందోబస్తు సహకారంతో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. దేవరాపల్లి సొసైటీ నుంచి 300 క్వింటాల్ విత్తనాలు అవసరం కాగా ప్రతిపాదనలు పంపించగా.. 180 క్వింటాల్ వచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు
Body:మాడుగుల
Conclusion:8008574742