తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే చినరాజప్ప దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సయమంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. వైఫల్య లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..తిరుమలకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఘన స్వాగతం