క్యాన్సర్ నివారణపై అవగాహన ర్యాలీ మెడ, తలలకు సంక్రమించే క్యాన్సర్ నివారణపై విశాఖలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అపోలో హాస్పటల్స్ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పొగాకు వినియోగాన్ని తగ్గిస్తే వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు తెలిపారు. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌ను నిరోధిస్తాయన్నారు. చైతన్య ర్యాలీలో అపోలో వైద్యులు, విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతులు పాల్గొన్నారు.ఇవీ చదవండి..అంధులు కారు వీరు...ఆత్మ బలశూరులు