ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. ఐటీ గ్రిడ్స్ కేసుపై ఆరోపణలు చేస్తూ నాలుగు వరుస ట్వీట్లు చేశారు. "మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు" అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఎందుకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా కోర్టులో తప్పుడు పిటిషన్లు పెట్టడమెందుకని ట్వీట్ లో విమర్శలు చేశారు.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు.
మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?
— KTR (@KTRTRS) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?
— KTR (@KTRTRS) March 5, 2019మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?
— KTR (@KTRTRS) March 5, 2019
By obstructing Telangana police and filing false petitions in courts, AP CM @ncbn is only indirectly confirming his role in leaking personal information of crores of AP citizens to a private organisation. He needs to answer people of Andhra Pradesh
— KTR (@KTRTRS) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">By obstructing Telangana police and filing false petitions in courts, AP CM @ncbn is only indirectly confirming his role in leaking personal information of crores of AP citizens to a private organisation. He needs to answer people of Andhra Pradesh
— KTR (@KTRTRS) March 5, 2019By obstructing Telangana police and filing false petitions in courts, AP CM @ncbn is only indirectly confirming his role in leaking personal information of crores of AP citizens to a private organisation. He needs to answer people of Andhra Pradesh
— KTR (@KTRTRS) March 5, 2019
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ? pic.twitter.com/ljYDM4Pmz3
— KTR (@KTRTRS) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ? pic.twitter.com/ljYDM4Pmz3
— KTR (@KTRTRS) March 5, 2019పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ? pic.twitter.com/ljYDM4Pmz3
— KTR (@KTRTRS) March 5, 2019
As per reports, there is enough evidence that a private organisation got hold of confidential data of 3.5Cr AP citizens without any consent of citizens. Is that why AP CM @ncbn is getting jittery when Telangana Police are investigating the data theft case? pic.twitter.com/OhjWHKqkLF
— KTR (@KTRTRS) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">As per reports, there is enough evidence that a private organisation got hold of confidential data of 3.5Cr AP citizens without any consent of citizens. Is that why AP CM @ncbn is getting jittery when Telangana Police are investigating the data theft case? pic.twitter.com/OhjWHKqkLF
— KTR (@KTRTRS) March 5, 2019As per reports, there is enough evidence that a private organisation got hold of confidential data of 3.5Cr AP citizens without any consent of citizens. Is that why AP CM @ncbn is getting jittery when Telangana Police are investigating the data theft case? pic.twitter.com/OhjWHKqkLF
— KTR (@KTRTRS) March 5, 2019
ఇవీ చదవండి:'ప్రియుడి కోసం టవరెక్కింది'