రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల అనంతర పరిణామాలపై ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండండి : చంద్రబాబు - undavalli
ఎన్నికల్లో తెదేపాకు సహకరించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. మోదీది పాసిస్టు పాలనగా అభివర్ణించిన ఆయన దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యనించారు. ఎన్నికల్లో భాజపాకు 140 సీట్లకంటే తక్కువే వస్తాయని జోస్యం చెప్పారు.
babu
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల అనంతర పరిణామాలపై ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Intro:Ap_cdp_46_22_Rajampetalo_bhaari_varsham_Av_c7
కడప జిల్లా రాజంపేటలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన తో రాజంపేట పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీ వర్షానికి రాజంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన తపాలా కార్యాలయం, మసీదు వీధి, పట్టణ పోలీస్ స్టేషన్, ఆర్టిసి బస్టాండ్ ప్రాంతాల్లో మురుగునీటితో రహదారులు సాధారణంగా ప్రధాన కాలువలు సైతం పొంగిపొర్లాయి. వర్షం నీటితో వీధులన్నీ పిల్ల కాలువలా మారాయి. రాజంపేట మండలం లోని ఆకేపాడు, కొత్తపల్లి, హస్తవరం, కొల్లవారిపల్లి, మిట్టమీదపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకొరిగాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండి పోగా మిగిలిన పంటలు వర్షం కారణంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. వర్షం పడే సమయానికి చీకటిగా ఉండడంతో రైతులు పంట పొలాల్లో కి వెళ్ళలేదు. దీంతో ఎంత నష్టం జరిగిందనే విషయం తెలియకుంది. అక్కడక్కడ వడగళ్లు కూడా పడ్డాయి.
Body:రాజంపేట లో భారీ వర్షం
Conclusion:కడప జిల్లా రాజంపేట
Body:రాజంపేట లో భారీ వర్షం
Conclusion:కడప జిల్లా రాజంపేట