ETV Bharat / snippets

మంత్రిపై నిరాధార ఆరోపణలు - ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డికి నోటీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 1:20 PM IST

Legal notices to Padi Kaushik Reddy
MLA Kaushik Reddy Comments on Minister Prabhakar (ETV Bharat)

Legal notices to Padi Kaushik Reddy : మంత్రి పొన్నం ప్రభాకర్​పై నిరాధార ఆరోపణలు చేసినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డికి లీగల్ నోటీసులు అందాయి. మంత్రి పొన్నం ప్రభాకర్​ పరువుకు భంగం కలిగించారంటూ ఆయన అడ్వకేట్ పూర్ణచందర్ రావు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిద​ను డబ్బులు తీసుకుని అధిక లోడ్​తో లారీల్లో తీసుకెళ్లేందుకు మంత్రి పొన్నం అనుమతి ఇస్తున్నారని కౌశిక్​ రెడ్డి ఆరోపించారు. దీనిపై మంత్రి లీగల్​ టీమ్ స్పందించి ఆయనకు నోటీసులు పంపించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.