ETV Bharat / snippets

అధికారిక లాంఛనాలతో జవాన్ మహేశ్ అంత్యక్రియలు - భారీగా తరలివచ్చిన స్థానికులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 4:05 PM IST

Army Jawan Mahesh Last Rites
Army Jawan Mahesh Last Rites (ETV Bharat)

Army Jawan Mahesh Last Rites : అసోంలో ఆర్మీలో అగ్నిపథ్​ జవాన్​గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం కారణంగా కన్నుమూసిన ఈరేటి మహేశ్​ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. ముందుగా హలియ నుంచి జవాను స్వగ్రామం మదారీగూడెం వరకు ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. మహేష్ భౌతికాయానికి నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే జైవీర్​, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్​ నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.