ETV Bharat / snippets

విజయవాడకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ - ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, అభిమానులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 10:52 AM IST

AP Deputy Chief Minister Pawan Kalyan in Vijayawada
AP Deputy Chief Minister Pawan Kalyan Reached Vijayawada (ETV Bharat)

AP Deputy Chief Minister Pawan Kalyan Reached Vijayawada : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేనులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

పవన్‌ ఈరోజు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.